Duration 2:38

Devadas Kanakala Last Rites | Rajeev Kanakala Gets Very Emotional | PV NEWS

25 watched
0
0
Published 4 Aug 2019

#Devadas Kanakala #దేవదాస్ కు ఘన నివాళి ఓ వైపు నటనలో శిక్షణ ఇస్తూనే సినిమాల్లో నటించి మెప్పించిన న‌ట గురువు దేవ‌దాస్ క‌న‌కాల‌. గత‌ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. నిన్న ఆసుప‌త్రిలోనే దేవ‌దాస్ క‌న‌కాల పార్ధివ దేహం ఉండ‌గా, ఈ రోజు ఉద‌యం మ‌ణికొండ‌లోని త‌న స్వ‌గృహానికి త‌ర‌లించారు. క‌డ‌సారి చూసేందుకు చిరంజీవి, రాజ‌మౌళితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న ఇంటికి చేరుకున్నారు. దేవ‌దాస్ పార్దివ దేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ స‌భ్యుల‌కి ధైర్యాన్ని అందించారు. దేవ‌దాస్ అంత్య‌క్రియ‌లు మ‌హా ప్ర‌స్థానంలో జరిగాయి. గత ఏడాది ఆయన భార్య లక్ష్మి కన్నుమూసిన విష‌యం తెలిసిందే. దక్షిణాది అగ్ర కథానాయకులు రజనీకాంత్, చిరంజీవితో పాటు రాజేంద్రప్రసాద్, భానుచందర్, శుభలేఖసుధాకర్, రాంకీ, అరుణ్‌పాండ్యన్, నాజర్, రఘువరన్..ఇలా ఎంతో మందిని ఉత్తమ నటులుగా తీర్చిదిద్దిన గురువుగా దేవదాస్ కనకాల పేరుప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు.

Category

Show more

Comments - 0